TG20 CRICKET LEAGUE

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీ-20 తరహాలో టీజీ-20 క్రికెట్‌ లీగ్‌ - హైదరాబాద్‌ జట్టును రూ.7.50కోట్లకు దక్కించుకున్న ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ - జూన్‌ 20న టీజీ20 తొలి మ్యాచ్‌