అమెరికాలోని వైట్‌హౌస్ దగ్గర కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం ఓ దుండగుడు వైట్‌హౌస్ చెక్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లపై కాల్పులకు తెగబడ్డాడు.