11th June 2026 Andhra Pradesh News Live Updates : రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన - రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి చెందిన ప్రాంతంలో అకాడమీ - ఉదయం 8 గంటలకు శంకుస్థాపన చేయనున్న ఎంపీ పురందేశ్వరి