Andhra Pradesh Investment

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి మరింత ఊపునిస్తూ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' భారీ పెట్టుబడులతో ముందుకొచ్చింది. తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం మారనుందని ఆ సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు.