Government Plans To Implement Next Gen E Hospital System in AP

క్యూ లైన్లు లేని రిజిస్ట్రేషన్లు, ఆన్‌లైన్‌లో డాక్టర్‌ అపాయింట్‌మెంట్లు - దేశంలో ఏ ఆసుపత్రికి వెళ్లినా హెల్త్‌ రికార్డులు, ల్యాబ్‌ రిపోర్టులు - ‘నెక్స్ట్‌ జెన్‌ ఈ- హాస్పిటల్‌’ వ్యవస్థతో ప్రజలకు సులభతరమైన వైద్యసేవలు