గురక కారణంగా నిద్రలేని రాత్రులు గడిపిన భార్య- మూడు నెలలు దూరంగా ఉండాలన్న కుటుంబ సభ్యురాలి సలహా- గురకను నిర్లక్ష్యం చేయొద్దని, 'స్లీప్ అప్నియా' ప్రమాదాలపై వైద్యుల హెచ్చరిక