Minister BC Janardhana Reddy discussing with Civil Aviation Minister Rammohan Naidu

కేంద్ర మంత్రి రామ్మోన్‌నాయుడిని కలిసిన మంత్రి బీసీ జనార్దనరెడ్డి - కొత్త విమానాశ్రయాలకు కేంద్ర అనుమతులపై విజ్ఞప్తి - సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి