నథింగ్ సంస్థ తన 'Nothing Phone 4b'లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది.