క్లీన్ ఎనర్జీలో భారత అణుశక్తి శాఖ సరికొత్త మైలురాయి- తమిళనాడులోని కల్పకంలో ఉన్న 'ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్'లో అణుశక్తితో క్లీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి- ప్రపంచంలోనే ప్రారంభమైన తొలి కేంద్రం